All eligible farmers will get Rs. One lakh loan waiver
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2018లో రైతులకు ప్రకటించిన రూ. లక్ష రుణమాఫీ పథకాన్ని అర్హులైన రైతులందరికీ అమలు చేస్తుందని వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు వెల్లడించారు.
#Telangana
#Telanganagovernment
#Farmers
#RythuRunamafi
#LoanRythuBandhu
#LoanWaiver
#BRS
#CMKCR
#RaghunandanRao
~PR.39~